Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ‌లో డెంట‌ల్ క్లినిక్ ప్రారంభించిన డిప్యూటీ సీఎం

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (10:05 IST)
విశాఖ ప‌ట్నంలో 4డిఎస్ డెంటల్ క్లినిక్ ని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు. విశాఖ పట్నం సీతమ్మధార జీవీఎంసి 14  వ వార్డు పరిధిలోని బాలయ్య శాస్త్రి లేఔట్లో డాక్టర్ సుధాకర్ పట్నాయక్ ఆధ్వ‌ర్యంలో 4డిఎస్ డెంటల్ క్లినిక్ ను ప్రారంభించారు.

ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ వైద్య సేవ‌ల‌ను ప్రారంభించారు. విశిష్ట అథితులుగా విశాఖపట్నం కాకినాడ పెట్రొలియం కెమికల్ & పెట్రోకెమికల్ ఇన్వెస్టుమెంట్ రీజియన్ చైర్ పర్సన్ చొక్కాకుల లక్ష్మి వెంకటరావు, రాష్ట్ర శిష్టికరణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్ ప‌ర్సన్ అనూష పట్నాయక్, డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు.

క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో విశాఖ‌లో వైద్య‌సేవ‌లు అందించే ఆసుప‌త్రుల క‌ల్ప‌న‌పై దృష్టి పెట్టాల‌ని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. ఇ.ఎన్.టి. వైద్యుల అవ‌స‌రం ఇపుడు ఎంతో ఉంద‌న్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments