Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో డిగ్రీ ఇక ఇంగ్లీష్ మీడియంలోనే..

Webdunia
మంగళవారం, 15 జూన్ 2021 (09:38 IST)
రాష్ట్రంలో ఇకపై డిగ్రీ కోర్సుల్లో తెలుగు మీడియం కనుమరుగు కానుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలోనే అన్ని కోర్సుల బోధన జరగనుంది.

ఉన్నత విద్యామండలి: దర్శి ప్రొ. బి. సుధీర్ ప్రేమ్ కుమార్ విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తెలుగు మాధ్యమంలో నడుస్తున్న డిగ్రీ కళాశాలలన్నీ రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమంలోకి తప్పని సరిగా మారాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీడియాకు దూరంగా నాగచైతన్య, సాయిపల్లవి వుండడానికి కారణం ఇదే

'గేమ్ ఛేంజర్‌'లో మంచి సందేశం ఉంది : నిర్మాత దిల్ రాజు

ల‌క్నోలో 9న గేమ్ చేంజర్ టీజర్, తమిళ సినిమాలూ నిర్మిస్తా : దిల్ రాజు

సంగీత దర్శకుడు కోటి అభినందనలు అందుకున్న తల్లి మనసు

యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రోటి కపడా రొమాన్స్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

తర్వాతి కథనం
Show comments