వార్డు వ‌లంటీర్ల‌పై పెట్రోల్ పోయించి కార్పోరేట‌ర్ భ‌ర్త దాష్టీకం

Webdunia
బుధవారం, 7 జులై 2021 (16:15 IST)
విజ‌య‌వాడ‌లోని కృష్ణ‌లంక మాజీ కార్పొరేట‌ర్ ఉమ్మడిశెట్టి బహుదూర్ వార్డు స‌చివాల‌యం వ‌లంటీర్ల‌పైనే దాష్టీకానికి పాల్ప‌డ్డాడు. 16వ డివిజన్ కార్పొరేటర్ రాధిక భర్త అయిన ఉమ్మ‌డి బ‌హ‌దూర్ అక్క‌సుతో వార్డు సచివాలయ ఉద్యోగినులపై పెట్రోల్ పోయించాడు.

త‌మ వారికి చెందిన అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంతో ఆగ్రహించిన ఈ వైసీపీ నేత, అక్రమణదారుల చేత నలుగురు ఉద్యోగినులపై దాడి చేయించాడు. ప్రాణ భయంతో హడలిపోయిన సచివాలయ ఉద్యోగినులు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు.

వారిపై తానే పెట్రోల్ పోయమన్నానని కార్పొరేటర్ భర్త చెపుతున్నార‌ని వ‌లంటీర్లు ఆరోపించారు. గతంలోనూ ఓ మహిళా బిల్డింగ్ ఇన్స్పెక్టరుపై దాడికి యత్నించిన బహుదూర్ పైన ఉద్యోగినులు ఫిర్యాదులు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

తర్వాతి కథనం
Show comments