కరోనా బారినపడి కరోనాని జయించిన పోలీస్: విధులకు ఆహ్వానించిన ఎస్పీ

Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (21:12 IST)
రెండవ దశ కరోనా ఉదృతంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఫ్రెంట్ లైన్ లో ఉన్న పోలీసులు కొందరు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. గుంటూరు అర్బన్ ఎస్పి గారు స్వయంగా  సిబ్బంది ఇళ్లకు వెళ్లి వారితో మాట్లాడి వారికి ధైర్యం చెప్పటంతో పాటు వారిలో మనోధైర్యం నింపడమే కాకుండా వారి ఆరోగ్య పరిరక్షణకు అధికారులను నియమించి వారి బాగోగులపై  ఎప్పటికప్పుడు ఆరా తీశారు.

వారికి, వారి కుటుంబ సభ్యులకు, అండగా ఉంటాం అని భరోసా ఇచ్చిన సంగతి తెలిసిందే.అంతే కాకుండా మందుల సరఫరా పౌష్టిక ఆహారం వంటివి ఇళ్లకు వెళ్లి సిబ్బందిని పరామర్శించి స్వయంగా వారికి అందచేశారు. కరోనా నుండి కోలుకుని తిరిగి విధులకు హాజరు అయ్యే వారందరిని కాన్ఫరెన్స్ హాల్‌కి పిలిపించి ఫ్రూట్స్ మరియు ఫ్లవర్ బోకేలతో ఘనస్వాగతం పలికారు.

సిబ్బంది ఎవరూ మనోధైర్యం కోల్పోవద్దు దృఢ సంకల్పంతో ఉండాలని సూచించారు. ఇంత త్వరగా కోలుకుని కరోనపై  తిరిగి యుద్ధానికి సిద్ధం అయిన మీ అందరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అనునిత్యం సిబ్బందికి అండగా ఉండి ఒక నిండు భరోసా కల్పించిన ఎస్పి గారికి సిబ్బంది అందరూ కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments