Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.25 కోట్ల వ్యయంతో సీఎం రమేష్ తనయుడి నిశ్చితార్థం..(Video)

Webdunia
సోమవారం, 25 నవంబరు 2019 (13:24 IST)
తెలుగు రాష్ట్రాల్లో ఇపుడు ఓ అంశంపై తెగ చర్చ సాగుతోంది. అదే... టీడీపీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కుమారుడు రిత్విక్ నిశ్చితార్థం. ఈ వేడుక ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ వేదిక ఆపరేషన్ ఆకర్ష్‌కు వేదిక అయిందనే ప్రచారం సాగుతోంది. 
 
రిత్విక్‌తో ప్రముఖ పారిశ్రామికవేత్త రాజా తాళ్లూరి కుమార్తె పూజ నిశ్చితార్థం జరిగింది. ఈ ఎంగేజ్‌మెంట్ ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీ, వైఎస్సార్‌ సీపీ నేతలను బీజేపీలో చేర్చుకునేందకు బీజేపీ ఈ ఈవెంట్‌ను వాడుకుందనే రూమర్స్ విస్తృతంగా వ్యాపించాయి. 
 
ఇవన్నీ పక్కనబెడితే కొడుకు నిశ్చితార్థాన్ని సీఎం రమేశ్ ఓ రేంజ్‌లో ప్లాన్ చేశారు. దుబాయ్‌లో రూ.25 కోట్ల ఖర్చుతో అతిరథమహారథుల మధ్య ఈ కార్యక్రమం జరిగింది. కాగా అతిథుల కోసం సీఎం రమేష్ 15 ప్రత్యేక విమానాలు బుక్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఏపీలోని అన్నీ పార్టీల నాయకులతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న పలువురు రాజకీయ, సినీ స్టార్స్ ఈ వేడుకకు హాజరయ్యారు. దాదాపు 75 మంది ఎంపీలను సీఎం రమేశ్ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్టు సమాచారం.
 
ఇదిలావుండగా, కుమారుడి నిశ్చితార్థం సందర్భంగా సీఎం రమేశ్ దంపతులు వేసిన స్టెప్పులు ఇప్పుడు వైరల్‌గా మారాయి. పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రంలోని అమ్మో.. బాపుగారి బొమ్మో.. సాంగ్‌కి ఈ కపుల్ అదిరిపోయే లెవల్లో డ్యాన్స్ చేశారట. దీంతో అక్కడ ఉన్నవాళ్లంతా చప్పట్లతో హోరెత్తించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments