బాలయ్య 'రూలర్' టీజర్ గర్జించాడు, కానీ ఆ లుక్‌లో కామెడీగా వున్నాడే!!

Advertiesment
Nandamuri Balakrishna
పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న బాలయ్య చిత్రం రూలర్ టీజర్ ఈరోజే విడుదల చేశారు. బాలయ్య పోలీస్ లుక్‌లో కనిపించారు.

ఒంటి మీద ఖాకీ యూనిఫామ్ వుంటేనే బోనులో పెట్టిన సింహంలా వుంటాను, యూనిఫామ్ తీశానా బయటకి వచ్చిన సింహంలా ఆగను.. ఇక వేటే అంటూ చెప్పిన డైలాగ్స్ అదిరినా ఎక్కడో తేడా కొట్టినట్టనిపించింది. అదేంటంటే... బాలయ్య పోలీస్ లుక్కే. ఆ లుక్కులో బాలకృష్ణ కామెడీగా వున్నట్లు అనిపించింది. 
 
ఇకపోతే ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, సోనాల్ చౌహాన్, వేదిక నటిస్తున్నారు. దర్శకత్వం రవికుమార్. కాగా ఈ చిత్రాన్ని డిశెంబరు 20న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దురదృష్టవశాత్తు కుదరలేదు అది జ‌ర‌గ‌లేదు: జార్జిరెడ్డి హీరో సాండీ