Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు బెయిల్ పిటిషన్‌పై మరోమారు వాయిదా

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2023 (12:50 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టులో మరోమారు చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌ను ఏపీలోని ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. ఆ తర్వాత ఏపీ హైకోర్టులో అప్పీల్ చేశారు. దీనిపై మంగళవారం ఉదయం హైకోర్టు విచారణ చేపట్టి ఆ పై కేసు విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు జడ్జి వెల్లడించారు. 
 
స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు గత 39 రోజులుగా రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయంతెల్సిందే. ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తొలుత ఏసీబీ కోర్టును ఆశ్రయించగా, అక్కడ కోర్టు తోసిపుచ్చింది. దీంతో హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఇక్కడు కూడా వాయిదాల పర్వం కొనసాగుతుంది. మూడు రోజుల క్రితం విచారణ చేపట్టింది. అయితే, తమ వాదనలు వినిపించేందుకు సమయం కావాలని చంద్రబాబు నాయుడు న్యాయవాదులు కోరడంతో విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గోమాతల్లో అయస్కాంత శక్తి ఉంది : పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్

సీత లేని ఇంటికి ఇప్పటివరకు వెళ్లలేదు : పార్తిబన్

Raj Tarun: ఏం బతుకురా నాది అంటున్న రాజ్ తరుణ్

ఇంటిల్లిపాదినీ నవ్వించే సారంగపాణి జాతకం సిద్ధం : నిర్మాత

Santosh Shobhan: సంతోష్ శోభన్ హీరోగా కపుల్ ఫ్రెండ్లీ షూటింగ్ కంప్లీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం