జీలకర్ర, బెల్లం తంతు పూర్తయ్యింది.. తాళి కట్టొద్దని వధువు వెళ్లిపోయింది..

Webdunia
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (13:23 IST)
పెళ్లి పీటలపై నవ వధువు కూర్చుంది. అయితే పెళ్లి బలవంతం మేరకు జరుగుతుందని.. ఈ పెళ్లి అస్సలు ఇష్టం లేదని.. ఓ వధువు తాళి కట్టే సమయానికి పెళ్లిపీటల పై నుంచి వెళ్లిపోయింది. వివరాల్లోకి వెళితే... మహబూబాబాద్‌కి చెందిన యువకుడికి ఖమ్మం చెందిన యువతితో పెళ్లి కుదిర్చారు పెద్దలు. ఇందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. 
 
పెళ్లి తంతులో భాగంగా జీలకర్ర, బెల్లం తంతు కూడా పూర్తయ్యింది. చివరికి తాళికట్టేముందు నాకు ఈ పెళ్లి అస్సలు ఇష్టం లేదంటూ వధువు పక్కనే ఉన్న పెళ్లికొడుకుని నెట్టేసి మరీ వెళ్లిపోయింది. విషయం తెలుసుకుని పెళ్లిమంటపానికి చేరుకున్న డీఎస్సీ నరేష్ కుమార్ పెళ్లికూతురితో ఎంత మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది. చివరికి వధువు అంగీకరించకపోవడంతో ఈ వివాహాన్ని పెద్దలు రద్దు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments