Webdunia - Bharat's app for daily news and videos

Install App

అద్దెకు ఇల్లు కావాలని వచ్చాడు.. ఒంటరిగా వున్న యువతిపై..?

Webdunia
శుక్రవారం, 24 మే 2019 (10:52 IST)
అద్దెకు ఇల్లు కావాలని అడిగేందుకు వస్తున్నారా? కాస్త జాగ్రత్తగా డీల్ చేయండి.. ఇల్లు చూపెట్టేటప్పుడు ఐదుగురు లోపలుండి.. బయటి వ్యక్తిని ఇంట్లోకి రానీయండి. అలా చేస్తే వచ్చే వాడు ఇంటి కోసం వచ్చాడా లేకుండా అఘాయిత్యాలు పాల్పడేందుకు వచ్చాడా అనేది తేలిపోతుంది. 
 
అవును ఇంతకీ ఈ విషయం గురించి ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. అద్దెకు ఇల్లు కావాలని ఇంట్లోకి చొరబడిన ఓ యువకుడు ఒంటరిగా వున్న యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తెలంగాణలోని భద్రాచలంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. బూర్గంపాడు మండలంలోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేసే భరత్ అనే యువకుడు మూడు నెలల క్రితం గదిని ఖాళీ చేసి స్వగ్రామం వెళ్లిపోయాడు. తిరిగి భద్రాచలం వచ్చిన భరత్ అద్దె ఇంటి కోసం తిరిగాడు. ఈ క్రమంలో గతంలో తాను అద్దెకు ఉన్న ఇంటికి వచ్చి ఆరా తీశాడు. 
 
ఆ సమయంలో ఇంట్లో యువతి ఒక్కటే ఉండడం, చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో వున్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments