Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జ‌గ‌న్ కు బుద్ధి ప్ర‌సాదించాల‌ని విగ్నేశ్వరుడికి వినతిపత్రం

Webdunia
శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (10:58 IST)
ఏపీలో సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై తెలుగుదేశం నాయ‌కులు ముప్పేట దాడి చేస్తున్నారు. ఆయ‌న ప్ర‌తి అడుగునూ త‌ప్పుప‌డుతూ, రాష్ట్రంలో జ‌రిగిన ప్ర‌తి సంఘ‌ట‌న‌ను ఆయ‌న‌కే ఆపాదిస్తున్నారు. వైసీపీకి వ్య‌తిరేకంగా నిత్యం ఆందోళ‌న‌ల‌ను ఉధృతం చేస్తున్నారు. ఇందులో తెలుగు యువ‌త త‌న‌దైన శైలిలో వినూత్న నిర‌స‌న‌లు చేప‌డుతోంది.
 
వినియ‌క చ‌వితి సంద‌ర్భంగా పూజ చేసిన తెలుగు య‌వ‌త‌, గ‌ణేశుడికి ఏపీ సమ‌స్య‌ల‌ను ఏక‌రువు పెట్టింది. కొన్ని డిమాండుల‌తో కూడిన విన‌తి ప‌త్రాన్ని గ‌ణ‌ప‌తికి తెలుగు యువత అధ్యక్షుడు రవి నాయుడు స‌మ‌ర్పించారు. 
 
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటూ, ప్రజలని నువ్వే కాపాడాలని అంటూ గ‌ణేశుడిని వేడుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి మంచి బుద్దిని ప్రసాదించాలంటూ గణనాధుడికి విన్నవించుకున్నామ‌ని, తెలుగు యువత అధ్యక్షుడు రవి నాయుడు చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments