Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీఎస్ఎస్‌డీసీ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2021 (11:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ - ఏపీఎస్ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో సోమవారం భారీ జాబ్ మేళాను నిర్వహించనుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు జరుగనుంది. ఇందులో నోటిఫికేషన్‌లో భాగంగా, వరుణ్ మోటార్స్, మీషో, క్విస్ కార్పొరేషన్ లిమిటెడ్, డీమార్ట్ కంపెనీల్లో పలు ఉద్యోగాల పోస్టులను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు. 
 
అయితే, డీమార్ట్‌లో క్యాషియర్, సేల్స్ అసోసియేట్, గోడౌన్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటికి దరఖాస్తు చేసుకునేవారు పది, ఇంటర్, డిగ్రీ విద్యార్థతలు కలిగివుండాలి. ఈ పోస్టులకు ఎంపికైన వారికి రూ.10,900 నుంచి రూ.11,500 వరకు వేతనం చెల్లించనున్నారు. అభ్యర్థులు విజయవాడ, గుంటూరు, ఒంగోలులలో పనిచేయాల్సి ఉంటుంది. 
 
అలాగే, వరుణ్ మోటార్స్‌లోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా మెకానికల్, ఆటోమొబైల్, ఏదేని డిగ్రీ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు రూ.8,500 నుంచి రూ.12 వేల వరకు వేతనం చెల్లిస్తారు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 29 యేళ్లలోపు ఉండాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

యుద్దం రేపటి వెలుగు కోసం అనేది త్రికాల ట్రైలర్

మహిళా సాధికారతపై తీసిన నేనెక్కడున్నా ట్రైలర్ విడుదల చేసిన ఈటల రాజేందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments