Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుర్గమ్మ సేవలో కొత్త గవర్నర్

Webdunia
మంగళవారం, 23 జులై 2019 (20:58 IST)
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు మంగళవారం సాయంత్రం 6.45 గం.లకు దుర్గామల్లేశ్వర అమ్మవారి ఆలయమునకు విచ్చేయగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర దేవాదాయ శాఖ కమీషనరు డా.మొవ్వ పద్మ, ఆలయ కార్యనిర్వహణాధికారి వలనుకొండ కోటేశ్వరమ్మ, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. 

శ్రీ అమ్మవారి దర్శనానంతరము నూతన గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతుల వారికి ఆలయ స్థానాచార్యులు  విష్ణుభట్ల శివప్రసాద శర్మ మరియు వేదపండితులు వేద ఆశీర్వచనము పలికి, అమ్మవారి ప్రసాదములు, చిత్రపటమును అందజేసినారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments