Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాయ‌ల‌సీమ‌.. కోన‌సీమ‌ భూమికి ప‌చ్చని రంగేసిన‌ట్టు

దాహ‌మేస్తే.. ఆకాశం వైపు.. ఆక‌లేస్తే భూమి వైపు చూసే రాయ‌ల‌సీమ ధాన్య‌రాశుల సీమ‌గా ద‌ర్శ‌న‌మిస్తోంది. కోన‌సీమ‌ను త‌ల‌పించిన ఈ చిత్రాలు అనంతపురం జిల్లా రాయ‌దుర్గం నియోజకవర్గ పరిధిలోని గుమ్మ‌గుట్ట మండలం కలుగోడు గ్రామంలో ద‌ర్శ‌న‌మిచ్చాయి. 2017లో కురిసిన వ‌

Webdunia
బుధవారం, 6 జూన్ 2018 (21:44 IST)
దాహ‌మేస్తే.. ఆకాశం వైపు.. ఆక‌లేస్తే భూమి వైపు చూసే రాయ‌ల‌సీమ ధాన్య‌రాశుల సీమ‌గా ద‌ర్శ‌న‌మిస్తోంది. కోన‌సీమ‌ను త‌ల‌పించిన ఈ చిత్రాలు అనంతపురం జిల్లా రాయ‌దుర్గం నియోజకవర్గ పరిధిలోని గుమ్మ‌గుట్ట మండలం కలుగోడు గ్రామంలో ద‌ర్శ‌న‌మిచ్చాయి. 2017లో కురిసిన వ‌ర్షాల‌కు దాదాపు ప‌దేళ్ల‌ త‌రువాత భైర‌వానితిప్ప ప్రాజెక్టుకు నీరొచ్చింది. 
 
53 అడుగుల గ‌రిష్ట నీటిమ‌ట్టానికి చేరుకుంది. దాదాపు 8 నెల‌ల క్రితం ప్రాజెక్టు నుంచి ఆయ‌క‌ట్టుకు నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే, స‌మాచార‌- పౌర‌సంబంధాలు, గ్రామీణ గృహ‌నిర్మాణ శాఖా మంత్రి కాల‌వ శ్రీనివాసులు గేట్లు ఎత్తి నీటిని విడుద‌ల చేశారు. అలాగే నెల‌రోజుల క్రితం గుమ్మ‌గుట్ట మండ‌లంలో మంత్రి కాల‌వ శ్రీనివాసులు ప‌ర్య‌టించిన‌ప్పుడు భూమికీ ప‌చ్చాని రంగేసిన‌ట్టు ఉన్న పంట‌ను త‌న్మ‌య‌త్వంతో ప‌రిశీలించారు. 
 
బుధ‌వారం నాడు గుమ్మ‌గుట్ట మండ‌లంలో క‌లుగోడులో భైర‌వానితిప్ప నీటితో పండిన ధాన్య‌పురాశులను మంత్రి ఆనందంతో చూస్తున్న‌ది. ఈ మూడు చిత్రాలు రాయ‌దుర్గం.. మంత్రి కాల‌వ శ్రీనివాసులు నేతృత్వంలో హ‌రిత‌స్వ‌ర్గంగా మారుతోంద‌ని అనేందుకు సాక్ష్యాలు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments