Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ సర్కారుకు హైకోర్టు షాక్ : ప్రత్యేక ఆహ్వానితుల జీవో సస్పెండ్

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (12:49 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు మరోమారు తేరుకోలోని షాకిచ్చింది. తితిదేకు ఇటీవల జంబో బోర్డును ఏర్పాటు చేసింది. వీరిలో పదుల సంఖ్యలో ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నారు. తమకు కావాల్సిన వారికి ప్రత్యేక పేరుతో తితిదే బోర్డులోకి తీసుకున్నారు. ఈ పాలక మండలిని నియామకానికి సంబంధించి బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. 
 
నిబంధనలకు విరుద్దంగా టీటీడీ బోర్డు సభ్యుల్ని నియమించారని, దీని వల్ల సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగుతుందని, టీటీడీ స్వతంత్రతను దెబ్బ తీసేలా జీవోలు ఉన్నాయని కోర్టులో పిటిషనర్ తరపు లాయర్ వాదనలు వినిపించారు. 
 
దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు.. టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను కోర్టు సస్పెండ్  చేసింది. పాలకమండలి నియామకంపైనా హైకోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని విచారణను వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments