నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం

Webdunia
గురువారం, 12 మే 2022 (10:16 IST)
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం గురువారం జరుగనుంది. ఈ సమావేశం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధ్యక్షతన జరుగనుంది. సీఎం జగన్ తన మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్థీకరణ తర్వాత జరుగుతున్న తొలి సమావేశం. 
 
ఇది సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. ఈ సమావేశానికి సీఎం వైఎస్ జగన్ అధ్యక్షత వహిస్తారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ అన్ని శాఖలకు ఉత్తర్వులు జారీ చేశారు.
 
ఈ సమావేశంలో ప్రధానంగా మూడు రాజధానుల అంశంపై చర్చించే అవకాశం ఉంది. అలాగే,రాబోయే ఎన్నికలపై సీఎం వైఎస్‌ జగన్‌ మంత్రులకు దిశానిర్దేశం చేస్తారని సమాచారం. 
 
ఈ భేటీలో సీఎం వైఎస్‌ జగన్‌ కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. ముందుగా కేబినెట్ సమావేశం మే 13న జరగాల్సి ఉండగా ముందుగా వాయిదా పడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments