Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నీళ్ళు పెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Video)

Webdunia
శనివారం, 15 డిశెంబరు 2018 (13:38 IST)
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండవ చెల్లెలు హైమావతి కుమారుడు ఉదయ్ కుమార్ గుండెపోటుతో నిన్న ఆకస్మికంగా మృతి చెందారు. పార్థీవ దేహాన్ని స్వగ్రామం తిరుపతి సమీపంలోని నారావారిపల్లికి తీసుకొచ్చారు. ఉదయ్ కుమార్ అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. 
 
ముఖ్యమంత్రితో పాటు ఐటీ శాఖామంత్రి నారా లోకేష్‌, నారా భువనేశ్వరి, నారా బ్రహ్మిణి, నారా రోహిత్, పరిశ్రమల శాఖామంత్రి అమరాథరెడ్డిలు కూడా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఉదయ్ కుమార్ పార్థీవ దేహానికి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి కుటుంబాన్ని ఓదార్చారు. వీడియో చూడండి...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments