Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నెల 19వ తేదీ నుంచి 5 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ

Webdunia
బుధవారం, 6 జులై 2022 (11:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 19 తేదీ నుంచి ఐదు రోజులు పాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. ఆ మరుసటిరోజే అసెంబ్లీని సమావేశపరచేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. 
 
ఏపీ అసెంబ్లీలో ఏర్పాటు చేస్తున్న పోలింగ్ కేంద్రం నుంచి ఎలక్ట్రోరల్ కాలేజీలో సభ్యులుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. 
 
ఏపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలోనే ఏర్పాటు చేసే పోలింగ్ కేంద్రంలో వారు తమ ఓటును వేస్తారు.  ఆ మరుసటి రోజే ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన ఈ నెల 23వ తేదీన కొనసాగుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments