Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి మొదటి వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు!

Webdunia
గురువారం, 27 ఫిబ్రవరి 2020 (07:57 IST)
మార్చి మొదటి వారంలో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. 6వ తేదీన వార్షిక బడ్దెట్​ను అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవకాశాలు తగ్గుతున్న నేపథ్యంలో మార్చి మొదటి వారంలోనే అసెంబ్లీ బడ్డెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది.

2లేదా 3 వ తేదీ నుంచే సమావేశాలు ప్రారంభించే అవకాశం ఉంది. 6న ఏకాదాశి రోజు వార్షిక బడ్జెట్​ను అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి. దీనిపై నేడో రేపో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments