Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో తెల్ల రేషన్ కార్డుదారులకు శుభవార్త..

Webdunia
మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (14:59 IST)
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న సుమారు 1.47 లక్షల కుటుంబాలకు ఇది ఒక శుభవార్తే. వీరికి ప్రస్తుతం ఏడాదికి రెండున్నర లక్షల రూపాయల విలువ గల వైద్య సేవలు ఉచితంగా అందుతూండగా, ఇటీవల దీనిని రూ.5 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ తాజా నిర్ణయం సోమవారం నుండే అమలులోకి వచ్చింది.
 
మొదట్లో తెల్లరేషన్ కార్డుదారులకు రూ.2 లక్షల విలువైన వైద్య సేవలు అందుబాటులో ఉంటుండగా, 2015వ సంవత్సరంలో దీనిని రూ.2.50 లక్షలకు పెంచారు. ఇప్పుడు ఏకంగా రెట్టింపు అయింది. దీంతో కేన్సర్, గుండె జబ్బులతోపాటు ఖరీదైన జబ్బుల బారిన పడిన పేదవారికి వైద్య ఖర్చుల రూపేణా ఉపశమనం లభించనుందని ఎన్టీఆర్‌ వైద్యసేవ ట్రస్టు ఇన్‌చార్జ్ సీఈఓ డాక్టర్‌ సుబ్బారావు తెలియజేసారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments