Webdunia - Bharat's app for daily news and videos

Install App

2021లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సెలవు దినాలు...

Webdunia
బుధవారం, 16 డిశెంబరు 2020 (09:11 IST)
కొత్త సవంత్సరం 2021కి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సెలవుదినాలను ప్రకటించింది. సాధారణ సెలవుల్లో ఒక్క ఆగస్టు 15 మాత్రమే ఆదివారం నాడు రాగా, మిగతా అన్ని పండగలూ పనిదినాల్లోనే ఉండటం గమనార్హం. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ ఉత్తర్వులా జారీచేశారు. 
 
ప్రభుత్వం ప్రకటించిన సెలవుదినాలను పరిశీలిస్తే, 
 
* జనవరి 13 బుధవారం నాడు భోగి
* జనవరి 14 గురువారం మకర సంక్రాంతి
* జనవరి 15 శుక్రవారం కనుమ పండగ
* జనవరి 26 మంగళవారం రిపబ్లిక్ డే
 
* మార్చి 2 శుక్రవారం గుడ్ ఫ్రైడే
* మార్చి 5  సోమవారం బాబూ జగ్జీవన్ రామ్ జయంతి
* మార్చి 11 గురువారం మహా శివరాత్రి
* మార్చి 13 మంగళవారం ఉగాది
* మార్చి 14 బుధవారం అంబేద్కర్ జయంతి
* మార్చి 21 బుధవారం శ్రీరామనవమి
* మార్చి 29 సోమవారం హోలీ పండుగ 
 
* మే 14 శుక్రవారం రంజాన్ 
* జూలై 21 బుధవారం బక్రీద్
 
* ఆగస్టు 15 ఆదివారం స్వాతంత్ర్య దినోత్సవం
* ఆగస్టు 19 గురువారం మొహర్రం
* ఆగస్టు 20 సోమవారం శ్రీ కృష్ణాష్టమి
 
* సెప్టెంబర్ 10 శుక్రవారం వినాయకచవితి
* అక్టోబరు 2 శనివారం మహాత్మా గాంధీ జయంతి
* అక్టోబరు 13 బుధవారం దుర్గాష్టమి
* అక్టోబరు 15 శుక్రవారం విజయదశమి
* అక్టోబరు 20 బుధవారం మిలాదున్ నబీ 
 
* నవంబరు 4 గురువారం దీపావళి
* డిసెంబరు 25 శనివారం క్రిస్మస్ 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

Mutton: మటన్ రోజుకు ఎంత తినాలి.. ఎవరు తీసుకోకూడదో తెలుసా?

Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

తర్వాతి కథనం
Show comments