Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి నగర నిర్మాణం ప్రాజెక్టు నుంచి సింగపూర్ కంపెనీ నిష్క్రమణ

Webdunia
మంగళవారం, 12 నవంబరు 2019 (11:40 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధాని అమరావతి నగర నిర్మాణ ప్రాజెక్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ ప్రాజెక్టు నుంచి వైదొలుగుతున్నట్టు సింగపూర్ కంపెనీ ప్రకటించింది. ఈ విషయాన్ని సింగపూర్ దేశ మంత్రి ఈశ్వరన్ స్వయంగా వెల్లడించారు. 
 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కుదిరిన పరస్పర అంగీకారం తర్వాత సింగపూర్ కన్సార్టియం ఈ ప్రాజెక్టుకు దూరం జరిగిందని ఆయన తెలిపారు. తాము తప్పుకున్న కారణంగా పెట్టుబడులపై ఎటువంటి ప్రభావమూ ఉండబోదని భావిస్తున్నట్టు ఆయన అభిప్రాయపడ్డారు. 
 
కాగా, భారత్‌లోని ఇతర ప్రాంతాల్లో తాము పెట్టే పెట్టుబడులపైనా ఈ నిర్ణయం ప్రభావం చూపబోదని స్పష్టం చేశారు. ఇదే విషయమై సోమవారం రాత్ర వైఎస్. జగన్మోహన్ రెడ్డి సర్కారు సైతం ఉత్తర్వులు విడుదల చేస్తూ, అమరావతి ప్రాజెక్టు నుంచి సింగపూర్ కన్సార్టియం తప్పుకుందని తెలిపింది. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments