Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఏపీలో టెన్త్ రిజల్ట్స్ వెల్లడి

Webdunia
ఆదివారం, 5 జూన్ 2022 (16:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదలకానున్నాయి. ఇందుకోసం ఆ రాష్ట్ర విద్యా శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లుచేశారు. నిజానికి ఈ ఫలితాలు శనివారమే విడుదల కావాల్సి వుంది. కానీ, అనివార్య కారణాల కారణంగా వాయిదాపడ్డాయి. ముఖ్యంగా, విద్యాఖామంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణకు, విద్యాశాఖ అధికారులకు మధ్య తలెత్తిన మనస్పర్థల కారణంగా ఈ పరీక్షా ఫలితాలను వెల్లడించారు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. 
 
వీటిని సరిదిద్దుకునే చర్యల్లో భాగంగా, సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫలితాలను వెల్లడించనున్నట్టు అధికారులు ఆదివారం ప్రకటించారు. ఈ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలను www.results.bse.ap.gov.in అనే వెబ్‌సైట్‌లో చూసి తెలుసుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments