Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏకాంతం కోసం అడవులకు వెళ్తే.. పోలీసునని చెప్పి.. మహిళపై..?

Webdunia
బుధవారం, 8 జులై 2020 (15:59 IST)
అక్రమ సంబంధాలు జీవితాలను దారుణంగా మార్చేస్తాయని తెలిసినా.. సమాజంలో తలెత్తుకుని తిరగలేని పరిస్థితి ఏర్పడుతుందని తెలుసుకున్నా.. కొందరు ప్రబుద్ధులు బయటపడకుండా వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నారు. అలా వైవాహిక జీవితాన్ని పక్కనబెట్టి.. అక్రమ సంబంధాన్ని కొనసాగించిన ఇద్దరికి చేదు అనుభవం ఎదురైంది. 
 
వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా బుక్కరాయమండలంలోని కొట్టాపల్లి గ్రామానికి చెందిన మహిళకు వివాహం అయ్యింది. అయినప్పటికీ మరొక వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. రెండు రోజులపాటు ఎక్కడికైనా దూరంగా వెళ్లి ఎంజాయ్ చేయాలని అనుకున్నారు. అటవీ ప్రాంతానికి వెళ్లారు. అడవి కావడంతో ఎవరూ ఉండరని భావించి, శృంగారంలో మునిగిపోయారు. 
 
అంతలో అటుగా వచ్చిన ఓ వ్యక్తిని వీరిని చూసి, తాను పోలీసునని, బెదిరించాడు. మహిళపై అత్యాచారం చేశాడు. ఆమెతో వచ్చిన ప్రియుడు అక్కడే నిలబడి ఆ చోద్యాన్ని చూశాడు. బయటకు చెప్తే పరువు పోతుందని, ఎవరికి ఈ విషయం చెప్పొద్దని ప్రియుడు ఆమెను బతిమిలాడాడు. 
 
కానీ, ఆమె వినలేదు. పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసునని చెప్పి అత్యాచారం చేసిన నకిలీ పోలీసును, పక్కనే ఉన్న పట్టించుకోని ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హ్రుతిక్ రోషన్ ఎంత పనిచేశాడు - నీల్ సినిమా అప్ డేట్ బ్రేక్ పడింది

Nayanthara: మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి చిత్రంలో నయనతార ఫిక్స్

Praveen: మారుతీ వల్లే నా లైఫ్ సెట్ అయింది : కమెడియన్‌ ప్రవీణ్‌

Raj: సమంత శుభం తో రాజ్ ను జీవితభాగస్వామిని ఎంచుకుందా !

Blackbuck poaching case: కృష్ణ జింకల వేట కేసు: సైఫ్ అలీ ఖాన్, టబు, నీలం, సోనాలి కు షాక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

తర్వాతి కథనం
Show comments