Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమలాపురంలో అమీర్ ఖాన్...లాల్ సింగ్ చ‌ద్దా మేకింగ్

Webdunia
శుక్రవారం, 13 ఆగస్టు 2021 (12:42 IST)
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నేడు అమలాపురంలో జరుగుతున్న 'లాల్ సింగ్ చద్దా' చిత్రీకరణలో పాల్గొంటున్నారు.

ఈ చిత్ర షూటింగ్ నిమిత్తం బుధవారం అర్ధరాత్రి తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ చేరుకున్నారు అమీర్ ఖాన్. ఆయన ఈరోజు అమలాపురంలో, శుక్ర శని వారాలలో కాకినాడ బీచ్‌లో జరిగే షూటింగ్‌లో పాల్గొంటారు. శనివారం సాయంత్రం షూటింగ్ ముగించి తిరుగు ప్రయాణం అవనున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం.

'లాల్ సింగ్ చద్దాస‌ లో టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య ఆర్మీ ఆఫీసర్‌ బాలా పాత్రలో నటిస్తున్నారు. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వంలో ఈ త్రానికి సంబంధించిన మెజారిటీ భాగం షూటింగ్ ఇప్పటికే కార్గిల్, లడఖ్, శ్రీనగర్‌ లొకేషన్స్‌లో పూర్తి చేశారు. బాలీవుడ్‌లో నాగ చైతన్య డెబ్యూ మూవీ కావడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments