Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమలాపురం హింస : మంత్రి విశ్వరూప్‌ అనుచరులపై కేసు

Webdunia
మంగళవారం, 14 జూన్ 2022 (14:38 IST)
జిల్లా కేంద్రమైన అమలాపురంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలకు సంబంధించిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులోభాగగా, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పైనే విశ్వరూప్ అనుచరులపై స్థానిక పోలీసులు కేసులు నమోదు చేసినట్లు సమాచారం. 
 
పోలీసు వర్గాల సమాచారం మేరకు.. వైఎస్‌ఆర్‌సీపీ నేతలు సత్య రుషి, సుబాష్, మురళీకృష్ణ, రఘులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. నిందితుడు సత్యప్రసాద్ వాంగ్మూలాలను నమోదు చేసుకున్న పోలీసులు వారిపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం.
 
ఈ హింసాత్మక చర్యలకు కారణమైన మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం. గతంలో కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించడంతో కోనసీమలో ఉద్రిక్తత నెలకొన్న విషయం తెల్సిందే. ఆ సమయంలో ఆందోళనకారులు మంత్రి విశ్వరూప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే సతీష్ నివాసాలకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టి, విధ్వంసం సృష్టించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌‌కు ఏమైంది? ఆస్పత్రిలో వున్నాడా?

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

తర్వాతి కథనం
Show comments