ఓటుకు శ్రీవారి లడ్డూనా? నేను కూడా ఒప్పుకోను: డిప్యూటీ సిఎం

Webdunia
శనివారం, 20 ఫిబ్రవరి 2021 (21:51 IST)
ఓటు వేస్తే శ్రీవారి లడ్డు.. ఇది చిత్తూరు జిల్లాలో పరిస్థితి. చంద్రగిరి నియోజకవర్గం తొండవాడలో ఏకంగా నిన్న వైసిపి అభ్యర్థి శ్రీవారి లడ్డూను పంచుతూ అడ్డంగా దొరికిపోయారు. ఇది తెలిసిందే. అయితే ఇందుకు ముఖ్య కారణం ఎవరో కాదు డిప్యూటీ సిఎం నారాయణస్వామే అని విపక్షాలు విరుచుకుపడ్డాయి .ఈ  ఐడియాను వైసిపి మధ్ధతుదారులకు ఆయనే ఇస్తున్నారంటూ టిడిపి నాయకులు మండిపడుతున్నారు.
 
ఎపి కేబినెట్లో కీలక స్థానంలో ఉన్న నారాయణస్వామి, సర్పంచ్‌గా గెలుపొందిన ఒక అభ్యర్థి నుంచి శ్రీవారి లడ్డూను తీసుకోవడమే కాదు.. ఆయనే ఈ లడ్డూను పంపిణీ చేయాలని కూడా చెప్పినట్లు టిడిపి ఆరోపిస్తోంది. దీంతో ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్సించుకున్న నారాయణస్వామి ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.
 
తనపై ప్రతిపక్షాలు కావాలనే కుట్ర చేస్తున్నాయని.. అసలు తను ఎక్కడ కూడా శ్రీవారి లడ్డూలను పంపిణీ చేయాలని చెప్పలేదన్నారు నారాయణస్వామి. ఓటుకు శ్రీవారి లడ్డూను పంపిణీ చేయడాన్ని తను కూడా ఒప్పుకోనంటూ చెప్పుకొచ్చారు నారాయణస్వామి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments