Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లి ఏంటీ పని? బిడ్డను గొడ్డును బాదినట్లుగా బాదుతూ..?

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (17:19 IST)
తల్లి సైకోగా మారింది. చిన్న బిడ్డను అతి క్రూరంగా కొడుతూ కనిపించింది. తమిళనాడులో ఈ ఘటన కలకలం రేపుతోంది. మాతృత్వానికి మచ్చ తెచ్చిన ఈ ఘటనపై ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి.
 
తమిళనాడు రాష్ట్రం విల్లుపురం జిల్లాలోని సత్యమంగళం మండలం మెట్టూరు గ్రామానికి చెందిన వడివేళన్‌కి, చిత్తూరు జిల్లా రాంపల్లికి చెందిన తులిసికి వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ళ గోకుల్, రెండేళ్ళ ప్రదీప్ ఇద్దరు పిల్లలున్నారు. 
 
భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. గొడవల కారణంగా పిల్లలను హింసిస్తూ ఉండేది తులసి. అంతేకాదు చిన్నపిల్లలను ఎలా కొడుతూ పైశాచికం ఆనందంతో పొందుతుందో ఆమె తన సెల్ ఫోన్లో తీసి అందరికీ పంపించేది. ఇది కాస్త వైరల్‌గా మారింది.
 
తులసి వీడియోలు బయటకు రావడంతో పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె పరారైంది. చిన్నారులను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేస్తున్నారు. తులసి తన స్వగ్రామంలోనే వున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అందుకోసం ఇంజెక్షన్లు వాడలేదు : సినీ నటి ఖష్బూ

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్- ధనుష్‌ల మధ్య ప్రేమాయణం.. ఎంతవరకు నిజం?

కర్నాటక నేపథ్యంతో కరవాలి తెలుగులో రాబోతుంది, మవీర గా రాజ్ బి శెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments