Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడిని పెళ్లి చేసుకుని వచ్చింది... పట్టలేక చంపేసిన తండ్రి...

Webdunia
సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (13:51 IST)
తెలుగు రాష్ట్రాల్లో మరో పరువు హత్య కలకలం రేపింది. ప్రేమించి పెళ్లి చేసుకుందని కోపంతో ఓ తండ్రి కన్నకూతురునే హతమార్చాడు. పెద్దల్ని కాదని ఇష్టపూర్వకంగా పెళ్లిళ్లు చేసుకుంటున్న పిల్లలు తమ తల్లిదండ్రుల చేతుల్లోనే చనిపోతున్నారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం కొత్తపాళెంలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. 
 
ఒంగోలులో డిగ్రీ చదువుతున్న కోట వైష్ణవి అనే అమ్మాయి వేరే అబ్బాయిని ప్రేమించింది. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఒప్పుకోలేదు. పెళ్లికి ససేమిరా అన్నారు. దీంతో తల్లిదండ్రులు అంగీకరించనప్పటికీ, ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. 
 
కూతురు వైష్ణవి తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని తెలిసిన తండ్రి కోపంతో రగిలిపోయాడు. కన్నకూతురని కూడా చూడకుండా విచక్షణ కోల్పోయి గొంతునులిమి హత్య చేసాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌‌కు ఏమైంది? ఆస్పత్రిలో వున్నాడా?

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

తర్వాతి కథనం
Show comments