Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే పోలీస్ స్టేషన్‌లో ఏకంగా 9 మందికి కరోనా

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (19:49 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు. ఎప్పుడు నుంచి ఎలా కరోనా సోకుతుందో తెలియని పరిస్థితి ఉంది.. తాజాగా నెల్లూరు జిల్లాలోని కావలి రూరల్‌ పోలీస్‌ స్టేషన్ కరోనా కలకలం సృష్టించింది.
 
ఒకే పోలీస్ స్టేషన్‌లో ఏకంగా 9 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. కొందరిలో కరోనా లక్షణాలు కనిపించడంతో.. అనుమానంతో అందరికీ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
 
అయితే, సీఐ, ఎస్సై, హెడ్‌ కానిస్టేబుల్‌ సహా మొత్తం 9 మంది పోలీసు సిబ్బంది మహమ్మారి బారినపడినట్టు తేలింది.. ఇక, అప్రమత్తమైన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు.. ఆ పీఎస్‌కు సంబంధించిన అధికారులు, సిబ్బంది.. వారి కుటుంబసభ్యులందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేపనిలో పడిపోయారు..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్షమించమని అడక్కుండా రాజకీయాలకు స్వస్తి చెప్తే సరిపోదు: పోసానిపై నిర్మాత

అతివృష్టి లేదంటే అనావృష్టి : ఈ శుక్రవారం ఏకంగా 10 చిత్రాలు విడుదల...

పుష్ప-2 ది రూల్‌ నుంచి శ్రీలీల కిస్సిక్‌ సాంగ్‌ రాబోతుంది

డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ కిల్లర్ నుంచి పూర్వాజ్ క్యారెక్టర్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments