Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎనిమిదేళ్ళ బాలికకు చాక్లెట్ ఆశ చూపి అత్యాచారం...

Webdunia
సోమవారం, 15 ఏప్రియల్ 2019 (15:20 IST)
తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. మూడేళ్ల బాలికకు అత్యాచారం ఆశ చూపి ఓ కామాంధుడు రేప్‌ చేశాడు. ఈ దారుణం తాజాగా జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని తారకరామ నగర్‌కు చెందిన ఎనిమిదేళ్ల బాలిక ఇంటిపట్టునే ఆడుకుంటూ ఉన్నది. ఆ చిన్నారిపై కన్నేసిన జగన్నాథం అనే ఓ కామాంధుడు.. చాక్లెట్ ఇస్తానని ఆశ చూపించాడు. దీంతో చాక్లెట్ ఇస్తాడని ఆశపడిన ఆ చిన్నారి ఇంట్లోకి వెళ్లింది. అంతే... ఆమె నోరును బలవంతంగా నొక్కిపెట్టి... చిన్నారి అని కూడా చూడకుండా అత్యాచారానికి తెగబడ్డాడు. 
 
అప్పుడే ఆ బాలిక తల్లి అటువైపుగా వెలుతున్నప్పుడు బాలిక ఏడుపు శబ్ధం వినిపించింది. ఇక తల్లి లోపలికి వెళదామని తలుపు కొడితే తెరవడం లేదు. స్థానికుల సహాయంతో తలుపుని బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూసే లోపే వెనుక ద్వారం నుంచి నిందితుడు పారిపోయాడు. 
 
ఆ తర్వాత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. దీంత నిందితుడైప పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుడు కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments