నువ్వా? నేనా? చంద్రబాబు వర్సెస్ జగన్... AP Assembly 2019 Live results

Webdunia
గురువారం, 23 మే 2019 (08:01 IST)
#APAssembly2019LiveResults
 
Party Lead/Won
TDP  
YSR Congress  
Congress  
Other  
లోక్ సభ ఎన్నికల ఫలితాలతో పాటు ఏపీలోని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా మ‌రికొన్ని గంట‌ల్లో రానున్నాయి. దీంతో అంద‌రిలో ఒకటే ఉత్కంఠ‌. అస‌లు ఏం జ‌ర‌ుగ‌నుంది..? ఫ‌లితాలు ఎలా ఉండ‌బోతున్నాయి..? కేంద్రంలో బీజీపీ మ‌ళ్లీ అధికారం కైవ‌సం చేసుకుంటుందా..? లేక కాంగ్రెస్ పార్టీ అధికారం ద‌క్కించుకుంటుందా..? ఇక ఏపీలో టీడీపీ మరోసారి అధికారంలోకి వస్తుందా..? లేక జ‌గ‌న్ అధికారం కైవ‌సం చేసుకుని సిఎం అవుతారా..? అనే ఉత్కంఠ ఏర్ప‌డింది.
ఎగ్జిట్ పోల్స్ ఎవరికి తోచినట్లు వారు చెప్పేశారు. లగడపాటి రాజగోపాల్ మళ్లీ చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం కాబోతున్నారని ప్రకటించగా మిగిలిన జాతీయ ఎగ్జిట్ పోల్స్ మాత్రం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ భారీ మెజారిటీతో గెలవబోతున్నారంటూ వెల్లడించాయి. మరి ఎవరు విజయం సాధిస్తారన్నది మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments