ఇది రాజకీయ స‌భ కాదు... ద‌గాప‌డ్డ రైతుల స‌భ‌!

Webdunia
శుక్రవారం, 17 డిశెంబరు 2021 (16:12 IST)
అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహిస్తోన్నసభకు వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘు రామ కృష్ణం రాజు హాజ‌రై, ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. రైతుల ప‌క్షాన ఆయ‌న బ‌హిరంగ స‌భ‌లో త‌న‌దైన శైలిలో మాట్లాడారు. 
 
 
ఇది దగా పడ్డ రైతుల సభే కానీ, రాజకీయ సభ కాదని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. తిరుపతిలో జరుగుతున్న అమరావతి రైతుల మహోద్యమ సభకు రఘురామ హాజరయ్యారు. అంతకుముందు తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నఎంపీ రఘురామకు అమరావతి జేఏసీ నేతలు స్వాగతం పలికారు. రైతులకు మద్దతు కోసం అన్ని వర్గాలు తరలివస్తున్నాయన్నారు. ఈ సభ తర్వాత మూడు రాజధానుల గురించి మాట్లాడేవారు ఎవరూ ఉండరని పేర్కొన్నారు. నూరు శాతం అమరావతే రాజధానిగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. అడ్డుకునే మేఘాలు అశాశ్వతమని, అమరావతే శాశ్వతం అని రఘురామ అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments