Webdunia - Bharat's app for daily news and videos

Install App

దోచుకోవాలన్న యావేగానీ పూర్తి చేయాలన్న ధ్యాస లేదు : విజయసాయిరెడ్డి

Webdunia
శనివారం, 22 జూన్ 2019 (13:52 IST)
ప్రజా ధనాన్ని దోచుకోవాలన్న యావే గానీ, ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న ధ్యాసే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేకుండా పోయిందని వైకాపా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఆయన తన ట్విట్టర్ ఖాతాలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై  విమర్శల వర్షం కురిపించారు. 
 
కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం తన సొంత నిధులతో కేవలం మూడేళ్లలోనే పూర్తి చేసిందని ఆయన గుర్తు చేశారు. కానీ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నిధులు ఇచ్చినప్పటికీ ఐదేళ్ల తర్వాత కూడా పూర్తి చేయలేక పోయారని చంద్రబాబుపై విమర్శలు చేశారు. 
 
పైగా, అధికారంలో ఉన్నంతకాలం దోచుకోవాలన్న యావేగానీ, ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న ధ్యాసే లేకుండా పోయిందన్నారు. కేంద్రం కావాల్సినన్ని నిధులు ఇచ్చినా గత ఐదేళ్లలో చంద్రబాబు పోలవరం ప్రాజెక్టులో సగం కూడా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments