Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొండ‌ప‌ల్లి క‌ళాకారుడికి వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డ్

Webdunia
శుక్రవారం, 9 జులై 2021 (21:27 IST)
కొండ‌ప‌ల్లి బొమ్మ‌ల‌ను త‌యారు చేసే క‌ళాకారుడు కూరేళ్ళ వెంక‌టా చారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 
వై.యస్.ఆర్.అచీవ్ మెంట్ అవార్డు అందించింది. ఈ సంద‌ర్బంగా క‌ళాకారుడు వెంక‌టాచారిని ఘ‌నంగా స‌న్మానించారు.

గొల్లపూడి బీసీ భవన్లో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఛాంబర్లో చైర్మన్ తోలేటి శ్రీకాంత్ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అవార్డ్ వెంకటాచారికి  రావడం విశ్వబ్రాహ్మణ జాతికే గర్వకారణ‌మ‌న్నారు.

కొండపల్లి విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు వేల్పుకొండ శ్రీనివాస్, కత్తురోజు రామకృష్ణ ,తుమాటి కృష్ణమాచారి, వై.సి.పి.మైనారిటీ రాష్ట్ర కార్యదర్శి పఠాన్ కరీంఖాన్, బీసీ సంఘ నాయకులు వెంకటేశ్వరావు, అంకినీడు గారు ,పెదప్రోలు బ్రహ్మం, జవ్వాది సుధీర్ త‌దిత‌రులు ఈ స‌న్మాన కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కల్కి 2898 AD నుంచి ప్రభాస్, దిల్జిత్ దోసాంజ్ 'భైరవ అంథమ్' రిలీజ్

షో రీల్ తో ఆకట్టుకున్న మిస్టర్ బచ్చన్

అంజలి బహిష్కరణ చేసింది ఎవరిని?

సినిమా రంగంలో సవాళ్లు నేపథ్యంగా ఇట్లు... మీ సినిమా

అనుపమ పరమేశ్వరన్ నటిసున్న పరదా లో దర్శన రాజేంద్రన్ పరిచయం

అసిడిటీ తగ్గించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

తర్వాతి కథనం
Show comments