దావోస్ బయలుదేరి వెళ్లిన సీఎం జగన్

Webdunia
శుక్రవారం, 20 మే 2022 (08:41 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి గురువారం దావోస్ బయలుదేరి వెళ్లారు. అక్కడ జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌ సదస్సుకు హాజరయ్యే ఏపీ బృందానికి సీఎం జగన్ నేతృత్వం వహిస్తారు. 
 
ఈ పర్యటన కోసం ఇప్పటికే హైదరాబాద్ నాంపల్లి కోర్టు నుంచి సీఎం జగన్ అనుమతి తీసుకున్నారు. దీంతో ఆయన శుక్రవారం ఉదయం 7.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. 
 
ఆయన సాయంత్రానికి జ్యూరిచ్ చేరుకునే అవకాశం ఉంది. అక్కడ నుంచి శుక్రవారం రాత్రి 8.30 గంటలకు జగన్ బృదం దావోస్ చేరుకుంటుంది. సీఎం జగన్ మొత్తం పది రోజుల పాటు విదేశీ పర్యటనలోనే ఉంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments