తూచ్.. అదంతా ఫేక్ : రాజీనామాపై క్లారిటీ ఇచ్చిన అయోధ్య రామిరెడ్డి (Video)

ఠాగూర్
మంగళవారం, 28 జనవరి 2025 (11:39 IST)
వైకాపా రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి తన రాజీనామాపై క్లారిటీ ఇచ్చారు. రాజ్యసభ సభ్వత్వానికి, వైకాపాకు రాజీనామా చేయనున్నట్టు జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, అదంతా ఫేక్ అంటూ ఒక్క ముక్కలో తేల్చిపడేశారు. దీనికి సంబంధించిన వీడియో ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతుంది. 
 
తాజాగా వైకాపా ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి, వైకాపా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెల్సిందే. ఇకపై తాను ఏ రాజకీయ పార్టీల్లో చేరడం లేదని, వ్యవసాయం చేసుకుంటూ జీవితాన్ని గడపనున్నట్టు ప్రకటించారు. అదేసమయంలో మరో రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి కూడా రాజీనామా చేయనున్నట్టు జోరుగా ప్రచారం జరిగింది. 
 
దీనిపై అయోధ్య రామిరెడ్డి మంగళవారం క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ నుంచి ఇండిగో విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ఆయన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తకు క్లారిటీ ఇచ్చారు. రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నారా అన్న ప్రశ్నకి అదంతా ఫేక్ అంటూ సమాధానమిస్తూ కారెక్కి వెళ్లిపోయారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments