Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోరిక తీర్చమని మహిళతో వాలంటీర్ అసభ్య ప్రవర్తన, ఫిర్యాదుతో అరెస్ట్

Webdunia
శనివారం, 29 ఆగస్టు 2020 (18:19 IST)
పల్లెను ప్రగతి పథంలో నడిపించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. దీనికోసం వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కాని కొన్నిచోట్ల వాలంటీర్లు తమ విధులను సరిగ్గా నిర్వహించడం లేదు. కర్నూల్‌లో అయితే ఓ వాలంటీర్ రెచ్చిపోయాడు. మహిళతో అసభ్యంగా ప్రవర్తించి ఆ వ్యవస్థకే భంగం కలిగించే పని చేసాడు.
 
కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం బీ కోడూరులో ఈ ఘటన జిరిగింది. అదే గ్రామానికి చెందిన వాలంటీర్ సుఖాన్, మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. తన కోరికను తీర్చాలని వేధించాడు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి సాయం చేయాలని కోరితే వేధిస్తున్నాడని ఆమె వాపోయింది.
 
వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వాలంటీర్ సుఖానుని అరెస్ట్ చేసినట్లు నంద్యాల సీఐ మల్లికార్జున తెలిపారు. ఈ  సంఘటన పెద్ద కలకలం రేపింది. వాలంటీర్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments