నావల్లే ప్రధానమంత్రి చంద్రన్న బీమా పథకం : బీజేపీ ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే, బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న పథకాలన్నీ రాష్ట్ర పభుత్వ పథకాలుగా చంద్ర

Webdunia
సోమవారం, 16 అక్టోబరు 2017 (10:44 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే,  బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న పథకాలన్నీ రాష్ట్ర పభుత్వ పథకాలుగా చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఈ సంక్షేమ పథకాలపై ప్రచారం చేసుకోవడంలో బీజేపీ నేతలు విఫలమవుతున్నారని అన్నారు.
 
గాజువాకలో జరిగిన బీజేపీ మహావిశాఖ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల కేంద్ర, రాష్ట్ర ఆరోగ్యశాఖల మంత్రులు చంద్రబాబుతో భేటీ అయ్యారని... ఆ సందర్భంలో చంద్రన్న బీమా పథకంపై చర్చ జరిగిందని... ఆ చర్చలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే, చంద్రన్న పేరు పెట్టుకోవడం ఏంటని తాను ప్రస్తావించానని చెప్పారు. దీంతో, ప్రధాన మంత్రి చంద్రన్న బీమా పథకంగా పేరును మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments