వివాహితకు న్యూడ్ ఫోటోలు పంపించిన కీచక కానిస్టేబుల్..

Webdunia
శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (18:27 IST)
పోలీసు డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్న ఓ కీచక కానిస్టేబుల్ నడిపిన వ్యవహారం విజయవాడలో కలకలం రేపింది. ఎ.ఆర్‌. కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న చంద్ర శివ మణికాంత్‌ లీలలు వెలుగులోకి వచ్చాయి.


వరుసకు మరదలు అయిన ఓ వివాహితను వేధిస్తున్నట్లు పెనమలూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. మణికాంత్‌ ప్రస్తుతం విజయవాడ డీసీపీ అప్పలనాయుడు దగ్గర గన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
 
పెనమలూరులోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో అసిస్టెంట్‌ బ్యాంక్‌ మేనేజర్‌గా పని చేస్తున్న మహిళను ఈ కానిస్టేబుల్ గత కొంతకాలంగా వేధిస్తున్నట్టు ఫిర్యాదు అందింది.

మణికాంత్ తన దగ్గర ఉన్న కొందరు బాధిత మహిళల న్యూడ్‌ ఫోటోలను వివాహితకు పంపించి.. తాను చెప్పినట్టుగా చేయాలని బెదిరిస్తూ తన కోరిక తీర్చాలని వేధిస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. 
 
గతంలోనే ఆమె స్థానిక పోలీసులకు ఈ విషయాన్ని ఫిర్యాదు చేసినప్పటికీ, డిపార్ట్‌మెంట్ పరువు పోతుందని వారు గోప్యంగా ఉంచారు. ఇప్పుడు సదరు బాధిత మహిళ కమిషనర్‌ ద్వారక తిరుమలరావుకు నేరుగా ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments