26 నుంచి ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌.. విజయవాడ-విశాఖ​ మధ్య పరుగు

Webdunia
బుధవారం, 21 ఆగస్టు 2019 (20:01 IST)
ఈ నెల 26 నుంచి ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌ విజయవాడ-విశాఖ​ మధ్య పరుగులు పెట్టనుంది. పూర్తి ఏసీ బోగీలతో నడిచే డబుల్​ డెక్కర్​ ఎక్స్​ప్రెస్​ ఉదయ్​కు రైల్వే శాఖ సహాయమంత్రి సురేష్ అంగడి పచ్చజెండా ఊపనున్నారు.

ఈ నెల 26న విశాఖ-విజయవాడ మధ్య డబుల్ డెక్కర్ ఎక్స్​ప్రెస్​ను రైల్వే శాఖ సహాయమంత్రి సురేష్ అంగడి ప్రారంభించనున్నారు. 27 నుంచి ప్రయాణికులకు అవకాశం కల్పిస్తారు. ఉదయం 5.45 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి... 11.15 గంటలకు విజయవాడ చేరుతుంది.

విజయవాడలో సాయంత్రం 5.30కి బయలుదేరి రాత్రి 11 గంటలకు తిరిగి విశాఖ చేరుతుంది. ఇది ప్రయాణీకులకు సౌకర్యవంతంగా వుంటుందని రైల్వే శాఖ భావిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళగా పుట్టినందుకు గర్వంగా ఉంది : జాన్వీ కపూర్

Sharva: సంక్రాంతికి శర్వా చిత్రం నారి నారి నడుమ మురారి గ్రాండ్ రిలీజ్

NTR, Balayya: ఒకప్పడు అబ్బాయి, ఇప్పుడు బాబాయ్ కి సినిమా రిలీజ్ కస్టాలు

అఖండ 2 కు లాబాలు వచ్చినా ప్రొడ్యూసర్స్ కు అనుకోని ఆటంకాలు

ప్రేమించి మోసం చేసేవాళ్ళకు పుట్టగతులుండవ్ : నటి ఇంద్రజ శాపనార్థాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments