Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్‌లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు

Webdunia
బుధవారం, 24 మే 2023 (09:36 IST)
తిరుమల శ్రీవారి దర్శన టిక్కెట్లు అందుబాటులోకి రానున్నాయి. జులై, ఆగస్టు నెలలకు సంబంధించి కోటాను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ నేడు ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. 
 
రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ప్రతి నెలా 24న, తిరుపతిలో గదుల కోటాను 25న, తిరుమలలో గదుల కోటాను 26న విడుదల చేస్తారు. 
 
టీటీడీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం భక్తులు దర్శనం, సేవల టికెట్లు బుక్ చేసుకోవచ్చు. మరోవైపు తిరుమలలో రద్దీ పెరగింది. దర్శనానికి ఏకంగా 18 నుంచి 30 గంటలకుపైగా సమయం పడుతోంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్.. లంగా వోణీలో.. లడ్డూను టేస్ట్ చేస్తూ....?

అనిల్ రావిపూడికి నిర్మాత నాగవంశీ కి మధ్య విభేధాలు !

రానా దగ్గుబాటి ప్రెజెంట్స్ లో డార్క్ చాక్లెట్ రాబోతుంది

బ్రాహ్మణికి మణిరత్నం ఆఫర్ ఇస్తే.. నా ముఖం పొమ్మంది.. బాలయ్య

సిద్ధాంతం కోసం కట్టుబడే అందరికీ దిల్ రూబా చిత్రం కనెక్ట్ అవుతుంది : కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

Women Teachers Day: సావిత్రీబాయి ఫూలే జయంతి- మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం

తర్వాతి కథనం
Show comments