Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీరాముని వేలు విరిగింది.. బంగారుపూతతో మరమ్మత్తులు చేశాం.. టీటీడీ

సెల్వి
ఆదివారం, 24 నవంబరు 2024 (15:10 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెయ్యేళ్ల నాటిదని భావించే పురాతన శ్రీరామ విగ్రహంకు చెందిన విరిగిన వేలును మరమ్మతులు చేసినట్లు టీటీడీకి చెందిన ఓ అధికారి శనివారం తెలిపారు. వివరాల్లోకి వెళితే.. 2021లో శ్రీరాముని జాతర సందర్భంగా ఈ రాముని విగ్రహంలోని ఎడమ చేతి వేలు విరిగిందని..ఆలయ అధికారులు తెలిపారు. 
 
ప్రస్తుతం ఈ వేలికి మరమ్మత్తులు జరిగాయి. దానిని తాత్కాలికంగా బంగారు కవచంతో కప్పి ఉంచారు కొండపైన ఈ విగ్రహం లభ్యమైందని, సహస్రాబ్ధి నాటిదని భావిస్తున్నామని టీటీడీ వర్గాలు తెలిపాయి. 12 సంవత్సరాలకు ఒకసారి పాడైపోయిన విగ్రహాలను మరమ్మతు చేయడం తిరుమలలో జరిగే ఆనవాయితీ. 
 
తొలుత ఆలయంలోని సంపంగి ప్రాకారంలో మంగళవారం రాత్రి వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా కళాపాకర్షణ, బింబ వాస్తు, మహాశాంతి తిరుమంజనం, శయనధివాసం కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారం ప్రత్యేక హోమం, పూర్ణాహుతి, కాలవాహనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments