టీటీడీ బోర్డు మెంబర్ల నియామకం... బోండా ఉమ, అనితకు స్థానం...
టీటీడీ బోర్డు మెంబర్ల నియామకం దాదాపు ఖరారైంది. మరికాసేపట్లో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఆ వివరాలు ఇలా వున్నాయి. పుట్టా సుధాకర్ యాదవ్, ఛైర్మన్. రాయపాటి సాంబశివరావు, ఎంపీ. జీఎస్ఎస్ శివాజీ, ఎమ్మెల్యే. బోండా ఉమ, ఎమ్మెల్యే. అనిత, ఎమ్మెల్యే.