Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి తిరుమల కొండపై ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం

Webdunia
బుధవారం, 1 జూన్ 2022 (09:21 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఓ మంచి నిర్ణయం తీసుకుంది. పర్యావరణానికి హాని చేస్తున్న ప్లాస్టిక్‌ వాడకాన్ని కొండపై పూర్తిగా నిషేధించింది. ఈ నిషేధం బుధవారం నుంచి అమల్లోకిరానుంది. ఇదే అంశంపై భక్తులకు కూడా తితిదే ఓ విన్నపం చేసింది. 
 
నేటి నుంచి తిరుమలపైకి ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులను అనుమతించబోమని స్పష్టం చేసింది. తిరుమల కొండపై ప్లాస్టిక్‌కు పూర్తిగా నిషేధిస్తున్నట్టు పేర్కొంది. ఈ నిషేధం బుధవారం నుంచి కఠినంగా అమలు చేయనున్నట్టు పేర్కొంది. 
 
మరోవైపు, కొండపైకి ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులను అనుమతించబోమని ప్రకటించిన తితిదే అందుకు తగినట్టుగానే నిఘా పెట్టింది. అలిపిరి టోల్ గేట్ వద్ద ప్లాస్టిక్‌ను గుర్తించే సెన్సార్లతో నిఘా పెంచనున్నట్టు తెలిపింది. అలాగే కొండపై వ్యాపారాలు చేసేవారు కూడా ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచన చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్‌'లో మంచి సందేశం ఉంది : నిర్మాత దిల్ రాజు

ల‌క్నోలో 9న గేమ్ చేంజర్ టీజర్, తమిళ సినిమాలూ నిర్మిస్తా : దిల్ రాజు

సంగీత దర్శకుడు కోటి అభినందనలు అందుకున్న తల్లి మనసు

యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రోటి కపడా రొమాన్స్‌

తెలుగు ప్రజలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా : నటి కస్తూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

తర్వాతి కథనం
Show comments