Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. ఏంటది?

Webdunia
మంగళవారం, 19 మార్చి 2019 (18:14 IST)
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రేపటి నుండి మూడు రోజుల పాటు మందు లభించదు. రాబోయే హోలీ పండుగను పురస్కరించుకుని ఈ నెల 20వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 22వ తేదీ సాయింత్రం 6 గంటల వరకు మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 
 
మద్యం సేవించేవారు పండగ పేరుతో మరో పెగ్గు ఎక్కువ వేసి నానా రచ్చ చేస్తారనే ఉద్దేశంతో నగర పోలీసులు ముందస్తు చర్యగా మద్యం షాపులు బంద్ చేయిస్తున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అన్ని వైన్ షాపులు, కల్లు కాంపౌండ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్‌లు మూడు రోజుల పాటు మూసివేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసారు. 
 
అంతేకాకుండా ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా గుంపులుగా చేరి రంగులు పూసుకోవడం లేదా వాహనాలపై వెళ్తున్న వాళ్లపై రంగులు చల్లడం వంటి అకృత్యాలకు పాల్పడవద్దని కమీషనరేట్ సూచించింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments