Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబోయ్... తాగి వాహనం నడుపుతున్నారు

Webdunia
శనివారం, 15 ఫిబ్రవరి 2020 (14:08 IST)
'మద్యం సేవించి వాహనం నడపరాదు' అన్ని ప్రభుత్వం ఎన్ని ప్రకటనలు చేసినా మందుబాబుల తీరు మారడంలేదు. వారాంతాల్లో జూబ్లీహిల్స్​, బంజారాహిల్స్​ ప్రాంతాల్లో పోలీసుల తనిఖీల్లో పెద్ద ఎత్తున డ్రంకర్స్​ పట్టుబడుతున్నారు.

మహిళలు మేమేం తక్కువకాదంటూ.. తాగి వాహనాలు నడుపుతున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా మందుబాబుల తీరు మారడం లేదు.

వారాంతం వచ్చిందంటే చాలు...ఫూటుగా మద్యం సేవించడం, స్టీరింగ్ పట్టడం. ఇటీవల కాలంలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.

రాత్రి జూబ్లీహిల్స్​లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 17 మందిపై కేసులు నమోదు చేశారు.

వారి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 11కార్లు , ఆరు ద్విచక్ర వాహనాలు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments