Webdunia - Bharat's app for daily news and videos

Install App

వనితా రెడ్డి బతుకే ఇంతే.. మనవరాలిని మేమే పెంచుకుంటాం: విజయ్ తండ్రి

హాస్య‌న‌టుడు విజ‌య్‌సాయి భార్య, తన కోడలు వనితా రెడ్డి బ‌తుకంతా ఇలా బ్లాక్ మెయిల్ చేయ‌డ‌మేన‌ని విజయ్ తండ్రి సుబ్బారావు విమర్శించారు. విజయ్ సాయి ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు జరుపుతున్న తరుణంలో మూడ

Webdunia
శనివారం, 16 డిశెంబరు 2017 (18:15 IST)
హాస్య‌న‌టుడు విజ‌య్‌సాయి భార్య, తన కోడలు వనితా రెడ్డి బ‌తుకంతా ఇలా బ్లాక్ మెయిల్ చేయ‌డ‌మేన‌ని విజయ్ తండ్రి సుబ్బారావు విమర్శించారు. విజయ్ సాయి ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు జరుపుతున్న తరుణంలో మూడు రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిన వనితా రెడ్డి.. తాజాగా విజయ్ సాయి వేరొక మహిళతో సన్నిహితంగా వున్న ఫోటోలను విడుదల చేసింది. 
 
ఈ ఫోటోలపై విజయ్ తండ్రి స్పందిస్తూ... ఆ ఫొటోల‌లో త‌న కుమారుడితో ఉన్న‌ అమ్మాయి ఎవరో తెలియరావాలని చెప్పారు. వనితా రెడ్డి ఈ ఫోటోలను కోర్టులోనే ఇచ్చిందని తెలిపారు. వనితారెడ్డి బతుకంతా ఇతరులను బ్లాక్ మెయిల్ చేసి డబ్బు గుంజుకోవడమేనని విజయ్ తండ్రి విమర్శించారు. వ‌నితారెడ్డి చేసే ఆరోప‌ణ‌ల్లో నిజం లేదని, కోర్టులో ఇచ్చిన ఫొటోల‌నే మ‌ళ్లీ సోషల్ మీడియాలో పెట్టింది. 
 
మీడియా దృష్టిని మరలించేందుకు వనితారెడ్డి ప్రయత్నిస్తోందని విజయ్ తండ్రి చెప్పుకొచ్చారు. తన కుమారుడు కుందనను తమ వద్దే పెంచాలని ఆశపడ్డాడని.. అతడి చివరి కోరికను నెరవేర్చేందుకు పోరాడుతున్నామని తెలిపారు. మనవరాలు కుందనను అపురూపంగా పెంచుకుంటామని సుబ్బారావు అన్నారు. వనితా రెడ్డి తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు డ్రామాలేస్తోందని.. అసత్య ఆరోపణలు చేస్తుందని.. చివరికి విజయ్ తల్లిపై కూడా అవాస్తవ ఆరోపణలు చేస్తుందన్నారు. విజయ్ సాయి కేసులో పోలీసులు నిజానిజాలేంటో తేల్చాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫీలింగ్స్ చాలా కష్టమైన పాట... కానీ ఎంజాయ్ చేశా : రష్మిక మందన్నా (Video)

సారంగపాణి ప్రేమ జాతకం తెలిపే సంచారి సంచారి సాంగ్ విడుదల

బాలీవుడ్‌‍ను లీడ్ చేస్తున్న పుష్ప-2.. ఒక్కో టిక్కెట్ ధర రూ.3 వేలా?

పాత పోస్టులపై కేసులు.. ఇక్కడ కాదు.. అమెరికాలోనూ ఇంతే.. ఆర్జీవీ

ఊచకోత కోసేందుకు రెడీగా కోర చిత్రంలో సునామీ కిట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments