Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు టీడీపీ ఆధ్వర్యంలో అఖిలపక్ష భేటీ.. వైకాపా నో ఎంట్రీ

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2022 (09:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. మరో యేడాదిలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అఖిలక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీకి ఒక్క వైకాపా మినహా అన్ని పార్టీలకు ఆహ్వానించారు. 
 
ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం - ప్రజాస్వామ్యం పరిక్షణ పేరుతో నిర్వహించే ఈ అఖిలపక్ష సమావేశానికి టీడీపీ ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అధ్యక్షత వహించనున్నారు. 
 
ఈ సమావేశ ఏర్పాట్లను బొండా ఉమా మహేశ్వర రావు, అశోక్ బాబు, టీడీ జనార్థన్‌లు పరిశీలించారు. ఈ సందర్బంగా బొండా  ఉమా మాట్లాడుతూ, వైకాపా అరాచకాలపై ఫోటో ప్రదర్శన కూడా ఏర్పాటు చేశామన్నారు. ఇందులో భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని తెలిపారు. ముఖ్యంగా, వైకాపా అరాచకాలపై న్యాయపోరాటానికి శ్రీకారం చుడుతామని ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments