Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసిపిలోకి వలసలే వలసలు.. ఆ మంత్రి కూడానా?

Webdunia
గురువారం, 14 ఫిబ్రవరి 2019 (19:54 IST)
ఎన్నికలు సమీపిస్తున్న వేళ జంప్ జిలానీల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష వై.ఎస్.జగన్ పార్టీలో చేరే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. తాజాగా టిడిపికి అవంతి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేయగా ఏకంగా ఒక మంత్రి కూడా పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారట.
 
ఆయనెవరో కాదు గంటా శ్రీనివాస్ అనే ప్రచారం మొదలైంది. టిడిపిలో మంత్రిగా ఉన్న శ్రీనివాస్ నారా లోకేష్ కారణంగా పార్టీని వదులుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. లోకేష్‌తో విభేదాలు ఏర్పడటానికి స్థానిక టిడిపి నేతలే కారణంగా కూడా తెలుస్తోంది. అయితే మంత్రిగా పనిచేస్తూ పార్టీ మారడానికి కాస్త సమయం తీసుకోనున్నారట శ్రీనివాస్. 
 
ఈనెల చివరిలోగా వైసిపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట. అయితే ఆయన్ను బుజ్జగించే ప్రయత్నం మాత్రం ఎవరూ చేయడం లేదని చెప్పుకుంటున్నారు. మరి ప్రచారంలో వున్న ఈ వార్త నిజమో కాదో చూడాల్సి వుంది. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments