Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూదానికి పులి పులివెందుల : వర్ల రామయ్య ఆరోపణ

Varla Ramaiah
Webdunia
ఆదివారం, 29 సెప్టెంబరు 2019 (15:34 IST)
పులివెందులను జూదానికి పులిగా మార్చారని టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గాన్ని గ్యాంబ్లింగ్ డెన్‌గా మార్చారని ఆయన ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన ఆదివారం మాట్లాడుతూ, సీఎం సొంత నియోజకవర్గం అంటే క్లీన్ అండ్ గ్రీన్ అవ్వాల్సింది. కానీ, జూదానికి పులిగా మార్చారని ఆరోపించారు. 
 
మీ సొంత నియోజకవర్గంలో ప్రతిరోజు 12 కోట్ల రూపాయల గ్యాంబ్లింగ్ జరుగుతుంది నీకు తెలియదా జగన్? అంటూ ప్రశ్నించారు. జూదాన్ని అరికట్టాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మీ నియోజకవర్గం జూదంలో అభివృద్ధి జరిగింది నిజామా కాదా?, 
 
మర్డర్లు, దాడులు, గ్యాంబ్లింగ్  జరుగుతున్న పట్టించుకోరని ధ్వజమెత్తారు. అభివృద్ధి చేసి నియోజకవర్గ ప్రజల ఋణం తీర్చుకోవాల్సింది పోయి అసాంఘిక శక్తుల అడ్డాగా మారిపోయిందన్నారు. ఎటు చూసినా జూదం, డబ్బాట మట్కా, తదితర జూద విభాగాలతో లాస్ వేగాస్‌గా మార్చిన ముఖ్యమంత్రి.. రాయలసీమలో జూద కళను విపరీతంగా పులివెందుల విపరీతంగా ఆకర్షిస్తోందని ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments